ఏం అందం రా బాబు.. నావెల్ చూపిస్తూ హీటెక్కిస్తున్న నభా..

by I. Sairam |   (  Updated:2026-02-06 09:16:24  IST  )

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఏం అందం రా బాబు.. నావెల్ చూపిస్తూ హీటెక్కిస్తున్న నభా..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీతో పాటు, నాగబంధం సినిమాలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ లెహంగాలో చెస్ట్ పార్ట్ అండ్ నావెల్ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. తెల్లటి స్కిన్‌లో బాడీ పార్ట్స్ కనిపించేలా ఈ అమ్మడు ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. గోల్డ్ నెక్లెస్ వేసుకుని మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేసింది. ఇక వీటికి.. ‘బ్లూ డ్రీమ్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు క్యా మాల్ హై అని, సో హాట్ అని, నిన్ను ఇలా చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్


Next Story