- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఆంటోని వంద దేవళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో రాబోతున్న వంద దేవుళ్ళు రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు హీరో.

దిశ, సినిమా: ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికి తెలిసిందే. విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్ని ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు ఇదే కాంబో ‘వంద దేవుళ్ళు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. విజయ్ ఆంటోని హీరోగా, డైరెక్టర్ శశి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక అజయ్, కావ్య, శక్తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామాజనేయులు జవ్వాని నిర్మతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌తో పాటు సాంగ్స్ కూడా చాట్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సినిమా తెలుగుతో పాటు తమిళంలో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోని, స్వాసిక అజయ్ సైకిల్ మీద వెళ్తు కనిపించి ఆకట్టుకుంటున్నారు.






