- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చిలా హీటెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamurthy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Annil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranti Ki Vastunnam) మూవీలో నటించి మెప్పించింది.
మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపులు తడుతున్నాయి. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు కూడా దగ్గరవుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక విషయం గురించి తెలుపుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఈక్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ మిర్చిలా హీటెక్కిస్తుంది. యద అందాలు కనిపించేలా బోల్డ్ షో చేసింది. ఇక వాటికి.. ‘పట్టణానికి ఎరుపు రంగు వేయండి’ అంటూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్, సో సెక్సీ, తలైవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
మీనాక్షికి అలాంటి కండీషన్ పెట్టిన టాలీవుడ్ హీరో.. అసలు విషయం రివీల్ చేసి షాకిచ్చిన నిర్మాత!






