ఒక్క నైట్‌కి నీ రేట్ చెప్పమంటూ శ్రియా ముఖంపై చెక్ విసిరేసిన స్టార్ నిర్మాత.. ఆమె ఏం చేసిందంటే?

by Disha Web Desk 6 |
ఒక్క నైట్‌కి నీ రేట్ చెప్పమంటూ శ్రియా ముఖంపై చెక్ విసిరేసిన స్టార్ నిర్మాత.. ఆమె ఏం చేసిందంటే?
X

దిశ వెబ్‌డెస్క్: శ్రియా శరన్ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సంతోషం మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో శ్రియాకు నటించే అవకాశం వచ్చింది. అలా చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తన ప్రియుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. శ్రియాకు ఓ పాప కూడా ఉంది.

అయితే శ్రియా ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఓ స్టార్ నిర్మాత ఆమెను చాలా అవమానించారని ఓ వార్త వైరల్‌గా మారింది. శ్రీయా అందానికి ముగ్దుడైన ఓ స్టార్ నిర్మాత ఆమెతో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని చూశాడట. శ్రియా డబ్బులు ఇస్తే లొంగిపోతుందని భావించి ఆమె దగ్గరికి వెళ్లి ఒక్క నైట్‌కు నీ రేట్ ఎంతో చెప్పు అంటూ ఆమె ముఖం మీద బ్లాంక్ చెక్ విసిరేశాడట. ఇక ఆ నిర్మాత చేసిన పనికి కోపంతో ఊగిపోయిన శ్రియా ఆయన ముందే చెక్కు చింపేసి నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా.. అయినా నువ్వు డబ్బిస్తానంటే కకృత్తి పడి నీ దగ్గర పడుకునేదాన్ని అనుకున్నావా అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయిందట.

Read more: ‘స్కంద’ విషయంలో ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి.. వర్కౌట్ అయ్యేనా?



Next Story

Most Viewed