‘స్కంద’ విషయంలో ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి.. వర్కౌట్ అయ్యేనా?

by Disha Web Desk 6 |
‘స్కంద’ విషయంలో ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి.. వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రామ్ పోతినేని, శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం ‘స్కంద’. దీనిని డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 20న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్, శ్రీ లీల కనిపిస్తున్నా బోయపాటి శ్రీను కనిపించడం లేదు. దీనికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను గతంలో కూడా పలు సినిమా రిలీజ్‌కు ముందు ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ కొన్ని సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను బోయపాటి స్కంద విషయంలో ఫాలో అవుతున్నట్లు సమాచారం. మరి ఈ సెంటిమెంట్ ప్రకారం స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డులను తిరగరాస్తుందేమో చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed