రోషన్-శైలేష్ కొలను మూవీలో ఆ క్రేజీ బ్యూటీ ఫిక్స్..?

by I. Sairam |   (  Updated:2026-02-02 07:01:37  IST  )

స్టార్ హీరో శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్ మేక(Roshan Meka) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

రోషన్-శైలేష్ కొలను మూవీలో ఆ క్రేజీ బ్యూటీ ఫిక్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్ మేక(Roshan Meka) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘ఛాంపియన్’(Champion) మూవీతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన హిట్ డైరెక్టర్ శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Surya Devara Naga vamsi) నిర్మిస్తుండగా.. అబ్దుల్ వాహాబ్(Abdul Wahab) సంగీతం అందిస్తున్నాడు. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ క్రేజీ బ్యూటీ ఫిక్స్ అయినట్లు సమాచారం. కన్నప్ప మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ కూడా రాబోతున్నట్లు సమాచారం.

Read More..

నా విషయంలో డైరెక్టర్స్‌కు అలాంటి డౌట్స్.. అందుకే అవకాశాలు రావట్లేదు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్

Next Story