Tamannaah: సైడ్ యాంగిల్‌లో నడుమందాలు హైలైట్

by Pulgam srinivas |   (  Updated:2026-03-21 08:53:48  IST  )

Tamannaah: సైడ్ యాంగిల్‌లో నడుము, ఎద అందాలు హైలైట్ అయ్యేలా రెచ్చిపోయిన తమన్నా.

Tamannaah: సైడ్ యాంగిల్‌లో నడుమందాలు హైలైట్
X

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా బాటీయా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇండియా వ్యాప్తంగా అనేక భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె, ఒకేసారి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.




కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా తన స్కిన్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి, ఇటీవల కాలంలో అందాలతో పాటు తన నటనతో కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఒక ఈవెంట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా పింక్ మరియు యెల్లో కలర్ డాట్స్ ఉన్న చీరను స్టైలిష్‌గా ధరించి మెరిసిపోయింది.




ఇందులో ఆమె నడుము, ఎద అందాలు హైలెట్ అవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఈ హాట్ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్‌గా వైరల్ అయ్యాయి. తమన్నా ఇదే అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.




అందులో ఆమె చీర పవిటను గాల్లో ఎగురవేస్తూ సూపర్ లుక్‌లో పోజులు ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కూడా డాట్స్ డిజైన్‌తో నిండివుండటంతో మొత్తం లుక్ చాలా ట్రెండీగా కనిపిస్తోంది. ఈ ఫోటోలపై ఆమె తోటి నటీమణులు కూడా స్పందించారు.




కాజల్ అగగర్వాల్ ‘స్టన్నర్’ అని కామెంట్ చేయగా, రాశి ఖన్నా ‘బ్యూటీ’ అంటూ స్పందించింది. ఇక అనేకమంది నెటిజన్లు లవ్ , ఫైర్ సింబల్ ఎమోజీలతో ఈ ముద్దుగుమ్మపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Photos Courtesy: Instagram

Niharika: విడాకుల గురించి ఓపెన్ అయిన మెగా డాటర్.. విషయం తెలిసాక నాన్న అలా అన్నారు

Next Story