- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samyuktha Menon: పింక్ కలర్ డిజైనర్ చీరలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతోంది
పింక్ కలర్ డిజైనర్ చీరలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదరగొట్టిన సంయుక్త మీనన్

దిశ, వెబ్ డెస్క్: సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె కెరీర్ చాలా కాలం పాటు టాప్ గేర్‌లోనే ముందుకు సాగింది.
భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఈమెకు “గోల్డెన్ లెగ్” అనే పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత సంయుక్త నటించిన డెవిల్ మరియు అఖండ 2 చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన నారి నారి నడుమ మురారి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈమె మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ నటి స్వయంభు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ సంయుక్త మంచి గుర్తింపును సంపాదించుకుంది.
సినిమాల్లో కాస్త తక్కువగానే స్కిన్ షో చేసే ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె సోఫాపై కూర్చొని స్టైలిష్ లుక్‌లో పోజులు ఇచ్చింది.
పింక్ కలర్ సారీ ధరించి, గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది. చేతికి గోల్డ్ బాంగిల్స్, చెవులకు చిన్న ఈయర్‌రింగ్స్ ధరించి రిచ్ లుక్‌లో మెరిసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ ఎద, నడుము మరియు బ్యాక్ అందాలు ఫుల్‌గా ఫోకస్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






