- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లిపొరలాంటి శారీలో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న రుక్మిణి వసంత్..!
చాలా తక్కువ సమయంలో ఇండియావ్యాప్తంగా రుక్మిణి వసంత్ గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటుంది. అప్పుడప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా రుక్మిణికి సంబంధించిన కొన్ని ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: చాలా తక్కువ కాలంలో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును సంపాదించుకున్న వారిలో రుక్మిణి వసంత్ ఒకరు. ఈమె 'సప్త సాగరాలు దాటి' అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.
ఈ సినిమా సైడ్ ఏ, సైడ్ బి అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకుంది. ఈ మూవీలలో రుక్మిణి నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. కొంతకాలం క్రితం ఈ నటి 'కాంతారా చాప్టర్ 1' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రుక్మిణి, తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమాలతో చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.
తాజాగా రుక్మిణి సూపర్ లుక్లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈమె తన క్యూట్ స్మైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్గా మారాయి.






