- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ritika Nayak: ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచిన బ్యూటీ.. అసలు కారణం ఇదేనా?
క్లాస్ లుక్ నుంచి హాట్ లుక్‌కు మారిన రితిక నాయక్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి రితిక నాయక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఢిల్లీకి చెందిన ఈ యువతి మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది.
ఈ సినిమాలో ఈ నటికి మంచి పాత్ర దొరకడం, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత రితిక ‘హాయ్ నాన్న’ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కొంతకాలం క్రితం ఈ నటి ‘మిరాయ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ భారీగానే పెరిగింది. ఈ బ్యూటీ ఎక్కువ శాతం స్కిన్ షో చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతోనే ఆకట్టుకుంది. సినిమాలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇంతకాలం పాటు ఈమె స్కిన్ షో జోలికి పోలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఈ చిన్నది రూటు మార్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తోంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ కావడం కూడా జరుగుతోంది.
తాజాగా ఈ బ్యూటీ తన ‘ఇన్‌స్టా’లో అదిరిపోయే వెరీ హాట్ లుక్‌లో ఉన్న డ్రెస్ వేసుకుని, అంతే హాట్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈమె ముఖ్యంగా తన హాట్ అందాలు ప్రదర్శితమయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో రితిక చాలా హాట్‌గా ఉండడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






