- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కుర్రాడితో ఎఫైర్..? ఎలిమినేషన్ తర్వాత రీతు చౌదరి క్లారిటీ
ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజా ఉంటారని స్పష్టం చేసింది. ఆరవ స్థానంలో సుమన్ శెట్టికి అవకాశం ఇ

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. ప్రతివారం కీలక కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ సెలబ్రిటీ రీతూ చౌదరి ( Rithu Chowdary) కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎవరు ఊహించని విధంగా రీతు చౌదరి ఎలిమినేట్ కావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా ఆడిన రీతూ చౌదరి ఎలిమినేషన్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను ఎందుకు ఎలిమినేట్ చేశారో ? అర్థం కావడం లేదు, బాగా ఆడినప్పటికీ నన్ను బయటకు పంపించేసారని ఎమోషనల్ అయింది. తొలి స్థానంలో డీమాన్ పవన్ ఉంటాడని వెల్లడించింది. ఆ తర్వాత ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజా ఉంటారని స్పష్టం చేసింది. ఆరవ స్థానంలో సుమన్ శెట్టికి అవకాశం ఇచ్చింది. ఇక ఏడో స్థానంలో భరణికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే డీమాన్ పవన్ తో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కూడా రీతూ చౌదరి స్పందించారు. తమది రిలేషన్ కాదని కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఫైర్ అయింది. నేను ఆడ, మగ ఎవరితోనైనా అలాగైనా ఉంటానని వెల్లడించింది.
Read More..
పవన్ కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు.. క్లారిటీ ఇచ్చిన రీతు చౌదరి.. వీడియో వైరల్






