మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. ఏ బట్టల సత్తి గాని మాట వినకండి.. నిర్మాత ఎస్‌కేఎన్

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-27 11:13:37  IST  )

అమ్మాయిల డ్రెస్ విషయంలో హీరో శివాజీ చేసిన కామెంట్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత ఎదురవగా.. తనది తప్పుడు ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శివాజీ. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు

మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. ఏ బట్టల సత్తి గాని మాట వినకండి.. నిర్మాత ఎస్‌కేఎన్
X

దిశ, సినిమా : అమ్మాయిల డ్రెస్ విషయంలో హీరో శివాజీ చేసిన కామెంట్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత ఎదురవగా.. తనది తప్పుడు ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శివాజీ. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. కాగా తాజాగా ఇదే విషయంపై ‘పతంగ్’ మూవీ థాంక్స్‌ మీట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ శివాజీకి కౌంటర్ ఇచ్చాడు. ‘అమ్మాయిలు.. మీకు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్ వేసుకోండి.. మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చే డ్రెస్ వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాట వినకండి’ అని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాగా చెప్పాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా శివాజీ ఈ మధ్య హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకుంటేనే బాగుంటుందని.. సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోకూడదని.. తిట్టుకుంటారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Click for Tweet..


Read More..

అనసూయ వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

Next Story