ఐపీఎల్ ఓపెనింగ్ అంటూ అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్న ప్రభాస్ బ్యూటీ.. అమ్మాయిల పరువు తీయకంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-24 03:36:59  IST  )

‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ దిశా పటాని(Disha patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్ ఓపెనింగ్ అంటూ అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్న ప్రభాస్ బ్యూటీ.. అమ్మాయిల పరువు తీయకంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ దిశా పటాని(Disha patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) చిత్రంతో స్టార్ డమ్ అందుకుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించగా.. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దత్(Ashwini Dutt) రూపొందించారు.

అయితే గత ఏడాది జూన్ 27న విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), ప్రభాస్, దీపికా పదుకొణె(Deepika Padukone), కీర్తి సురేష్(Keerthi Suresh), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వంటి స్టార్స్ కీ రోల్ ప్లే చేశారు. ఇదిలా ఉంటే.. కల్కి మూవీ తర్వాత దిశా పటానికి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. దీంతో సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ‘ఐపిఎల్ 2025(2025 Ipc Match) ఓపెనింగ్’ అంటూ బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది. అంతే కాకుండా చెస్ట్, నడుము, థైస్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఎదో మత్తులో ఉన్నట్లు పిక్స్‌కు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో, అమ్మాయిల పరువు తీయ కంటూ తిట్టిపోస్తున్నారు.

Read More..

‘అదిదా సర్‌ప్రైజు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన వార్నర్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్స్.. వీడియో వైరల్


Next Story