Samantha- Prabhas : మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా స‌మంత‌..లిస్ట్ లో ప్ర‌భాస్‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 11:44:16  IST  )

మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలుగా స‌మంత‌, ప్ర‌భాస్ నిలిచారు.

Samantha- Prabhas : మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా స‌మంత‌..లిస్ట్ లో ప్ర‌భాస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, అటు ప్రభాస్ లకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఏజ్ పైబడినప్పటికీ, వీళ్ళకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్, హీరోయిన్ గా సమంత నిలిచారు. ఇండియాలో మార్చి నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్ల లిస్టును ఓరామాక్స్ మీడియా ( Oramax) విడుదల చేసింది.

హీరోలలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్, విజయ్ దళపతి, షారుక్ ఖాన్, మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, రణవీర్, NTR, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇక హీరోయిన్లలో తొలి స్థానంలో సమంత నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, రష్మిక మందాన, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, నయనతార, త్రిష, కృతి సన‌న్, శ్రీ లీలా ఉన్నారు.

సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా మీనాక్షి చౌదరి?

Next Story