- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇన్స్టా స్టోరీ వైరల్
ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రజెంట్ అది వైరల్‌గా మారింది.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ పిక్‌లో తారక్ చాలా స్లిమ్‌గా, లాంగ్ హెయిర్‌తో నోట్లో టూత్ పిక్ పెట్టుకొని చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. కాగా.. ప్రజెంట్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. ‘NTENeel’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
బాలయ్యతో అలా చేస్తేనే అసలైన కిక్ అంటున్న హాట్ బ్యూటీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్!






