- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిధి హాట్ ఫోటో వైరల్..చెమటలు పెట్టిస్తోందిగా !
నిధి అగర్వాల్ హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ది రాజా సాబ్ లో ఓ పాట కోసం ఆమె సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిశారు. అయితే ఈ పాట కోసం ఆమె చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. కామెడీ, హారర్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. సినిమా రిలీజ్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా ముగ్గురు హీరోయిన్లు మెరువనున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ ముగ్గురు కూడా ఈ మూవీలో హీరోయిన్లుగా చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో ఓ పాట కోసం ఆమె సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిశారు. అయితే ఈ పాట కోసం ఆమె చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. విపరీతమైన టెంపరేచర్ ఉన్నప్పటికీ ఆమె డాన్స్ చేశారు. ఈ తరుణంలో చెమటలు వచ్చినప్పటికీ, రెస్ట్ తీసుకోలేదట. ఆ సమయంలో ఆమె అలసిపోయిన ఫోటోను వైరల్ చేస్తున్నారు నిధి ఫాన్స్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Similar News : ఛీ.. వీడసలు మనిషేనా? సొంత భార్య ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్






