- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనూజది మీది లవ్ నిజం అనిపించిందంటూ నెటిజన్ క్వశ్చన్.. క్లారిటీ ఇచ్చిన ఇమ్మాన్యుయెల్
కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోలో ఎంతగానో నవ్వించిన ఆయనకు బిగ్ బాస్ సీజన్-9లో కంటెస్టెంగ్‌గా వెళ్లే అవకాశం వచ్చింది. అలా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ని ఒక రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు.
దీంతో ఈ సీజన్ విన్నర్ అతనే అన్ని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ, బ్యాడ్ లక్ ఆయన కేవలం టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బయటకు వచ్చాక ఇమ్ము తాజాగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇందులో భాగంగా నెటిజన్స్ అడిగే క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేశారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ తనూజది మీది లవ్ నిజం అనిపించింది.. బయటికి వచ్చాక మీ పిల్లతో ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడుగగా దానికి.. ‘ఛీ ఛీ అలాంటిది ఏమీ లేదు.
హౌస్‌లోకి వెళ్లకముందు నేను తనూజ కలిసి కుక్ విత్ జాతిరత్నాలు షో చేశాము. అందుకే ఆ ఫ్రెండ్షిప్ వల్ల అంతగా క్లోజ్ ఉన్నా అండ్ ఆడియన్స్‌ను ఎంటర్ టైన్ చేయడం కోసమే ఆమెను ఫ్లర్ట్ డైలాగ్స్ వాడాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా , ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ గురించి, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
Read More..
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలు పొగడ్తల వర్షం.. సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పోస్ట్






