Neha Malik: మరోసారి హద్దులు దాటేసిన బోల్డ్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-25 09:18:16  IST  )

గ్లామర్ డోస్ పెంచిన నేహా మాలిక్... నెట్టింట హీట్ పుట్టిస్తుంది.

Neha Malik: మరోసారి హద్దులు దాటేసిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ నేహా మాలిక్. మోడలింగ్ రంగం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ, అనేక ప్రైవేట్ సాంగ్స్‌లో అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న నేహా మాలిక్, మధ్య మధ్యలో కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ, ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది.

ఆమె షేర్ చేసే హాట్ ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నేహా మాలిక్ మరోసారి తన హాట్ లుక్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో తన ఎద మరియు థైస్ అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ లుక్‌లో ఆమె గ్లామర్ షో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

ఎద అందాలతో రెచ్చిపోయిన కాశ్మీరా పర్దేశి

Next Story