- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎద అందాలతో రెచ్చిపోయిన కాశ్మీరా పర్దేశి
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో కాశ్మీరా పర్దేశి గ్లామర్ షో

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాశ్మీరా పర్దేశి ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె 2018లో విడుదలైన ‘నర్తనశాల’ అనే తెలుగు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది.
ఆ తర్వాత మరాఠీ చిత్రం ‘రాంపాట్’లో నటించి తన నటనతో ఆకట్టుకుంది. అనంతరం హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ, కొంత గ్యాప్ తర్వాత 2023లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు పొందిన కాశ్మీరా పర్దేశి సోషల్ మీడియాలో మాత్రం భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో అద్దం ముందు నిలబడి తన హాట్ లుక్‌తో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ లుక్‌లో కాశ్మీరా పర్దేశి గ్లామర్ స్టైల్ నెటిజన్లను బాగా ఆకట్టుకోవడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






