- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదెక్కడి మాస్ రా మావా.. అప్పుడే మెగా ప్రిన్సెస్‌కు భర్తను సెట్ చేసేశారుగా..
రామ్ చరణ్- ఉపాసన దంపతులు బేబీ గర్ల్‌తో ఆశీర్వదించబడ్డారు.

X
దిశ, సినిమా : రామ్ చరణ్- ఉపాసన దంపతులు బేబీ గర్ల్‌తో ఆశీర్వదించబడ్డారు. దీంతో ఇటు మెగా ఫ్యామిలీ అటు మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఇలా బిడ్డ పుట్టిందో లేదో అలా భర్తను డిసైడ్ చేసేశారు మీమర్స్. ఓ వైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ కొడుకు అయాన్‌కు.. చెర్రీ కూతురికి సెట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇందుకోసం ‘పుష్ప’లోని ‘నీకు భలే హ్యాపీగా ఉన్నాది కదరా’ అనే అల్లు అర్జున్ సీన్‌ను మీమ్స్‌కు ఉపయోగిస్తున్నారు. చెర్రీ కూతురు అయాన్ కోసమే పుట్టిందని సంతోషంగా ఉన్నాడని, అల్లు ఫ్యామిలీ కొత్త కోడలు వచ్చేసిందని నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan :రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే.!
Next Story






