- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుమందాలతో కట్టిపడేస్తున్న మీనాక్షి చౌదరి
నడుమందాలతో మత్తెక్కిస్తున్న మీనాక్షి చౌదరి

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె నటించిన సినిమాలు వరుసగా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి.
గత సంవత్సరం విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే మీనాక్షి సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో లైట్ బ్లూ జీన్స్ ప్యాంట్‌కు ఎల్లో కలర్ టాప్‌ను జత చేసి స్టైలిష్ లుక్‌లో కనిపించింది. ముఖ్యంగా తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా ఇచ్చిన స్టిల్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






