- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టైలిష్ లుక్‌లో కుర్రకారు హార్ట్‌బీట్ పెంచుతున్న అలేఖ్య
కిల్లింగ్ స్టిల్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్న అలేఖ్య

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అలేఖ్య హారిక ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఆమెకు బుల్లితెర అభిమానుల ఆదరణ కూడా భారీగా పెరిగింది.
ఇక ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హారిక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ టైట్ రెడ్ డ్రెస్‌లో హాట్ ఫోజులు ఇస్తూ అలరించింది.
ఇందులో ఆమె తన జుట్టును అందంగా ముడివేసుకుని, స్టైలిష్ ఇయర్ రింగ్స్ ధరించింది. ఇవి ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి.
మొత్తంగా రెడ్ కలర్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో అలేఖ్య ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






