- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chaudhary: నటి స్టన్నింగ్ ఫొటో షూట్.. ఉష్ణోగ్రతను తీవ్రంగా తగ్గించాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన యాక్టింగ్‌కు మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఖిలాడీ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మాస్ సాంగ్‌కు స్టెప్పులేసి అదరహో అనిపించిందనడంలో అతిశయోక్తిలేదు. ఘాటు అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత అడివి శేష్ సరసన హిట్ 2 లో అవకాశం కొట్టేసింది.
కెరీర్ ప్రారంభంలో కాస్త తక్కువ సినిమా చాన్సులు వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీ నెటిజన్ల మనసు దోచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా విశ్వక్ సేన్, వరుణ్, దుల్కర్ సల్మాన్ కథానాయకుల సరసన కూడా నటించింది. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం. ముఖ్యంగా మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ ‘కొన్ని గ్రూప్ చాట్‌లు ఆగిపోవచ్చు’ అని ఓ క్యాప్షన్ జోడించి.. అదిరిపోయే ఫొటోలు పంచుకుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యూటీ క్రేజీ పోస్ట్.. 6 వ ఫొటో ఊహించనిదంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్






