- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manushi Chillar: బికినీ లుక్‌తో వేసవిని మరింత హీటెక్కిస్తున్న మానుషి చిల్లర్
సోషల్ మీడియాలో హాట్ షో.. సినిమాల్లో మాత్రం బ్యూటీకి నిరాశే.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి మరియు మోడల్ అయినటువంటి మానుషి చిల్లర్ 14 మే 1997న జన్మించింది. హర్యానాకు చెందిన ఈ మోడల్ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది.
ఈమె 2022లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
సమ్మర్‌పై ఆసక్తి చూపుతున్న ‘స్వయంభు’ డిస్ట్రిబ్యూటర్లు.. కానీ అక్కడే పెద్ద చిక్కు
కానీ ఇక్కడ కూడా ఈమెకు నిరాశే మిగిలింది. ఇప్పటివరకు ఈ నటి చాలానే సినిమాల్లో నటించినప్పటికీ, ఏ చిత్రంతోనూ సరైన విజయం మాత్రం ఈ మోడల్‌కు దక్కలేదు. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్న ఈమె, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో సందడి చేస్తోంది.
అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అందులో భాగంగా ఈమె బికినీ ధరించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
Photos Courtesy: Instagram






