- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ బ్యూటీ అందాల దాడి.. తగ్గేదేలే అంటున్న మానస వారణాసి.
పలుచటి చీరలో హాట్ అందాలతో కుర్రకారు మనస్సును దోచుకుంటున్న మానస వారణసి.

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి మానస వారణాసి మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. ఈమె 2024లో విడుదలైన దేవకీ నందన వాసుదేవా అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో దీని ద్వారా మానసకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. తాజాగా ఈమె సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైంది. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది.
ఈ మూవీకి మంచి టాక్ రావడం, అలాగే ఇందులో ఈమె నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కుతుండటంతో ఒక్కసారిగా ఈమె వైరల్ గా మారింది. తాజాగా మానసకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అందులో ఈ బ్యూటీ పలుచటి మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ను ధరించి తన ఎద మరియు నడుము, బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం మానస వారణాసికి సంబంధించిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.






