- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్స్ బయట పెట్టిన కీర్తి...పెళ్లి తర్వాత మరింత హాట్ గా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నప్పటికీ... మహానటి కీర్తి సురేష్ కు ( Keerthy Suresh ) క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నప్పటికీ... మహానటి కీర్తి సురేష్ కు ( Keerthy Suresh ) క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ). అయితే అలాంటి హీరోయిన్ కీర్తి సురేష్ కు సంబంధించిన హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత.. మరింత ఘాటుగా రెడీ అయింది హీరోయిన్ కీర్తి సురేష్.
బ్లాక్ సారీలో... తన అందాలు మొత్తం బయటపెట్టింది కీర్తి సురేష్. నడుము.. వంకలు తిప్పుతూ.. కుర్ర కారును తన మలుచుకునేలా... బోల్డ్ అందాలు బయట పెట్టింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లయ్యాక రెచ్చిపోయే అందాలు చూపిస్తోందని కీర్తి సురేష్ పై ( Keerthy Suresh ) ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమె భర్త ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్లు ఉన్నాడు.. అందుకే అందాలు ఆరబోస్తోందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ( Tollywood industry ) టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో దసరా సినిమాతో ( Dasara Movie) బంపర్ హిట్ కొట్టిన తర్వాత... బాలీవుడ్ ( ( Bollywood industry )) వెళ్ళిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్.
Read More..






