- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఆ హీరో అంటే చాలా ఇష్టం.. సాక్షి వైద్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా రూపొందిన ‘ఏజెంట్’(Agent) సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidhya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా రూపొందిన ‘ఏజెంట్’(Agent) సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidhya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'గాండీవ దారి అర్జున'(Gandiva Dhari Arjuna) మూవీతో మరో పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కష్టమే అనుకున్నారంతా. కానీ రీసెంట్‌గా శర్వానంద నటించిన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో మంచి విజయం సాధించింది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని(Nani) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నాకు తెలుగు హీరోల్లో నాని అంటే చాలా ఇష్టం. అతను ఏ క్యారెక్టర్ అయినా చాలా నేచురల్‌గా చేస్తాడు. అయితే నాని యాక్ట్ చేసిన సినిమాల్లో ముఖ్యంగా ‘హాయ్ నాన్న’(Hai Nanna) అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అతని నటనకు నేను ఫిదా అయిపోయాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..
శర్వానంద్- శ్రీనువైట్ల సినిమాలో ఆ యంగ్ బ్యూటీ ఫిక్స్.. పక్కా హిట్ అంటూ కామెంట్స్






