- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదహారేళ్ల నా బిడ్డకు సెక్స్ టాయ్, వైబ్రేటర్ గిఫ్ట్‌గా ఇచ్చా.. నెట్టింట దుమారం రేపుతున్న నటి కామెంట్స్
సీరియల్ నటి గౌతమి కపూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ నెట్టింట దుమారం రేపుతోంది. భారీ విమర్శలు ఎదుర్కొంటోంది. కారణం బిడ్డకు పదహారేళ్ల వయసులో సెక్స్, ప్లెజర్ ఎక్స్‌ప్లోర్ చేయడం గురించి చర్చించడమే. అవును.. తన బిడ్డ సియాకు పదహారేళ్లు వచ్చినప్పుడు తాను చాలా

దిశ, వెబ్ డెస్క్ : సీరియల్ నటి గౌతమి కపూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ నెట్టింట దుమారం రేపుతోంది. భారీ విమర్శలు ఎదుర్కొంటోంది. కారణం బిడ్డకు పదహారేళ్ల వయసులో సెక్స్, ప్లెజర్ ఎక్స్‌ప్లోర్ చేయడం గురించి చర్చించడమే. అవును.. తన బిడ్డ సియాకు పదహారేళ్లు వచ్చినప్పుడు తాను చాలా గాబరాపడిపోయానని.. తనకు వైబ్రేటర్ గిఫ్ట్‌గా ఇవ్వాలా లేక సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలా అని ఆలోచించానని.. ఇదే విషయాన్ని తనకు చెప్పినప్పుడు మైండ్ పోయిందా అని కామెంట్స్ చేసిందని తెలిపింది. కానీ అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ వాల్యూ.. తనకు 19ఏళ్లు వచ్చినప్పుడు అర్థమైందని, తన ఆలోచనకు సపోర్ట్ చేసిందని తెలిపింది. తన తల్లి తనకు ఇవ్వలేదని.. తాను బిడ్డకు ఇవ్వడంలో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయం నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ‘ఈమె ఎలాంటి తల్లి అసలు.. బిడ్డను ఏం చేయాలనుకుంటుంది’, ‘పొల్యూటెడ్ మామ్’, ‘సైకో మామ్ బిడ్డలను పిచ్చోళ్లుగా మార్చేస్తదేమో’, ‘వెస్ట్రన్ కల్చర్ సోల్’ అంటూ తిట్టిపోస్తున్నారు. సొసైటీ టబూస్‌ను పక్కన పెట్టిన మోడ్రన్ పేరెంటింగ్.. పిల్లలను సెక్స్ ఎడ్యుకేట్ చేయడం కరెక్టేనేమో అని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.
Read More..
Nude bathing : నగ్నంగా స్నానం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలు : చర్మం.. మనసు, శరీరానికి బూస్ట్!






