- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ది ఫస్ట్ హాఫ్ ఫినిష్..బుచ్చిబాబు జోరు మాములుగా లేదు!
పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిందట. మొదటి భాగాన్ని పూర్తిచేసి ఎడిటింగ్ కు పంపించారట.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉందట. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది సినిమా గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిందట. మొదటి భాగాన్ని పూర్తిచేసి ఎడిటింగ్ కు పంపించారట. మరో నెల రోజుల్లోనే సెకండ్ హాఫ్ కూడా పూర్తి కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి మార్చి 27వ తేదీకి సినిమా రిలీజ్ చేసేందుకు బుచ్చిబాబు సిద్ధమవుతున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
క్రీడా నేపథ్యంలో పెద్ది సినిమా
రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఇందులో శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. జగపతిబాబు, బోమన్ ఇరానీ కనిపించనున్నారు. ఈ సినిమాలో చికిరి చికిరి అనే పాటను ఏఆర్ రెహమాన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాట యూట్యూబ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.
Read More..






