షాకింగ్ అవుట్ ఫిట్‌లో క్రేజీ బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఏమిటంటే..?

by I. Sairam |   (  Updated:2026-01-08 04:11:36  IST  )

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

షాకింగ్ అవుట్ ఫిట్‌లో క్రేజీ బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఏమిటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లేడీ డాన్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. థైస్ అండ్ చెస్ట్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. ఇక వాటికి.. ‘శీతాకాలం, పాతకాలపు మార్గం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గార్జియస్, లేడీ సూపర్ స్టార్ నభా అని, లేడీ డాన్‌ల ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

అప్పటి వరకు అబ్బాయిల జోలికి వెళ్లను.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్

Next Story