- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరలో హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ యాంకర్
స్కై బ్లూ శారీలో కుర్రాళ్ల మతి పోగొడుతున్న స్రవంతి చొక్కారపు

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమెకు మొదట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ తెలుగులో పాల్గొంది.
ఈ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్రవంతి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమా ఈవెంట్లకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తన కెరీర్‌ను జోష్‌గా ముందుకు తీసుకెళ్తోంది.
సినిమా ఈవెంట్లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ లుక్ ఫోటోలను పోస్ట్ చేసింది.
బ్లాక్ అవుట్ ఫిట్‌లో కిల్లింగ్ లుక్స్‌తో మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రీలీల
ఆ ఫోటోల్లో ఈమె స్కై బ్లూ కలర్ పలుచటి చీర కట్టుకుని, స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న పొడవాటి బ్లౌజ్ ధరించి తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.
చేతులకు గాజులు, వాచ్, మెడలో చైన్‌తో పాటు కెమెరా ధరించడం ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మొత్తంగా చీరకట్టులో ఈ బ్యూటీ ఎంతో హాట్‌గా కనిపించడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






