బ్లాక్ అవుట్ ఫిట్‌లో కిల్లింగ్ లుక్స్‌తో మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రీలీల

by Pulgam srinivas |

ట్రెండీ లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న శ్రీలీల

బ్లాక్ అవుట్ ఫిట్‌లో కిల్లింగ్ లుక్స్‌తో మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రీలీల
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న యువ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఈ బ్యూటీ కెరీర్‌ను ప్రారంభించి తక్కువ కాలమే అయినా ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించింది.



పెద్దగా విజయాలు లేకపోయినా, నటించిన ప్రతి సినిమాలో తన డాన్స్‌తో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుండడంతో శ్రీలీలకు అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ నటి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లోనే ఉంటుంది.




తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీలీల నలుపు రంగు దుస్తుల్లో కిల్లింగ్ లుక్స్‌తో స్టిల్స్ ఇచ్చింది.




ముఖ్యంగా తన కురులను ఆకర్షణీయంగా ముందుకు, వెనక్కు వదిలేయడం ఆమె అందాన్ని మరింత హైలెట్ చేసింది. మొత్తంగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో విరబోసిన కురులతో ఈ ముద్దుగుమ్మ ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story