- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చియాన్ 63 స్టార్ట్ అయ్యేది అప్పుడే!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. ఇప్పుడు తన 63వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. ఇప్పుడు తన 63వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ మేరకు ‘చియాన్ 63 షూటింగ్ జూన్ 7న పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇంకెందుకు ఆలస్యం? బాణసంచా పేల్చి సంబరాలు చేసుకోండి!’ అంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ జూన్‌లో స్టార్ట్ అయ్యే మొదటి షెడ్యూల్ చెన్నై, దాని పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నారట. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్టు కోసం చియాన్ విక్రమ్ సుమారు 50 నుండి 60 రోజుల కాల్ షీట్ 2ను కేటాయించినట్లు టాక్.
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి రావడం అంత తేలిక కాదు.. ఆ ప్రయాణం నాకెంతో ఉపయోగపడింది: ధృవ్ విక్రమ్
Next Story






