ఈ నెల 24న ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వాహనాల వేలం:ఆబ్కారీ సీఐ

by Jakkula.Mamatha |

ఆమనగల్లు పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాల వేలంపాట కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు.

ఈ నెల 24న ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వాహనాల వేలం:ఆబ్కారీ సీఐ
X

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాల వేలంపాట కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బద్యనాథ్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆసక్తి గలవారు రూ.5000లు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహాన్ అన్నారు.

Next Story