- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగరెట్ కాల్చితూ, మందు కొడుతూ బాలీవుడ్ హీరోయిన్ల రచ్చ !
దీపికా, అలియా భట్, శ్రద్ధా కపూర్ ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకే చోట చేరి, ఎంజాయ్ చేస్తున్నట్లు పలు ఫోటోలు బయటకు వచ్చాయి. మందు తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఈ ముగ్గురు హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫోటోలలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు వినగానే కండల వీరుడు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ముఖాలే అందరికీ గుర్తుకు వస్తాయి. అదే హీరోయిన్లు అనేసరికి దీపికా, అలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ అగ్ర హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకే చోట చేరి, ఎంజాయ్ చేస్తున్నట్లు పలు ఫోటోలు బయటకు వచ్చాయి. మందు తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఈ ముగ్గురు హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫోటోలలో ఉంది.
ముఖ్యంగా దీపిక సిగరెట్ కాల్చుతూ, రింగులు తీస్తున్నారు. అటు మందు గ్లాసు పట్టుకుని శ్రద్ధా కపూర్ ఫోజ్ ఇచ్చింది. ఇక మధ్యలో కూర్చున్న ఆలియా భట్ సిగ్గుపడుతూ కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే వీటిపై రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. డబ్బులు బాగా అయ్యాయి.. అందుకే ఇలా చిందులు వేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఇవి ఒరిజినల్ ఫోటోలు కావని..AI ద్వారా క్రియేట్ చేసినవని చెబుతున్నారు. ఇక మరికొందరైతే, పాత ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News : నిధి హాట్ ఫోటో వైరల్..చెమటలు పెట్టిస్తోందిగా






