- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ లేడీకి కిస్ ఇచ్చిన సురేఖ వాణి కూతురు !
నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే సుప్రీత, తాజాగా తన స్నేహితులతో ఫోటోలు దిగారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీ మణులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. ఇక మరికొంత మంది ఒక్క సినిమా చేయకపోయినా కూడా పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో నటి సురేఖ వాణి కుమార్తె బండారు సుప్రీత నాయుడు ఒకరు. సుప్రీత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ... ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది సుప్రీత. ఇందులో బోల్డ్ గా కూడా ఫోజులిస్తూ, ఫోటోలు దిగుతూ ఉంటుంది. కుర్రకాలను టెంప్ట్ చేసేలా వ్యవహరిస్తూ ఉంటుంది. అటు ఆమె తల్లి సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఇద్దరు రీల్స్ చేసి పెడుతూ ఉంటారు.
సుప్రీత ఫోటోలు వైరల్
నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే సుప్రీత, తాజాగా తన స్నేహితులతో ఫోటోలు దిగారు. గతంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు ముద్దులు ఇస్తూ కనిపించారు సురేఖ కూతురు సుప్రీత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు మహిళలే కదా... అలా ఎలా ముద్దు పెట్టుకుంటారని పరువు తీస్తున్నారు. సుప్రీత కాస్త తేడాగా ఉందని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
Read More..
న్యూ బిగినింగ్ అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు






