- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతున్న బాలయ్య బ్యూటీ.. ఆఫర్స్ కోసమేగా అంటూ కామెంట్స్
‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘కంచె’(Kanche) మూవీలో నటించి మంచి విజయం సాధించింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. మెయిన్‌గా బాలయ్య(Balakrishna)కు జోడిగా ‘అఖండ’(Akhanda) చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే గత ఏడాది మరోసారి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ చిన్నది. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పుడూ వేకెషన్స్, ఫ్రెండ్స్‌తో పార్టీస్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్స్‌లో ఫొటోస్‌ను షేర్ చేస్తూ యూత్‌ను ఆకర్షిస్తోంది. అయినప్పటికీ ఆఫర్లు మాత్రం రావట్లేదు. దీంతో సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్సులో తెల్లటి తొడలతో పాటు ఎద అందాలు కనిపించేలా హాట్ షో చేసింది. ఇక వీటికి ‘ఒక రాత్రి బ్లాక్ డ్రెస్సులో’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారాలా, అదేం చండాలమైన డ్రెస్ అని, కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు బోల్డ్ ఫొటోస్‌ను మీరు కూడా ఓ సారి చూసేయండి.
షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్






