- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Devara : తారక్ ‘దేవర’లో మరో బాలీవుడ్ హీరోయిన్?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’.

X
దిశ, సినిమా: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. దీంట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ చిందులు వేయబోతున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది. ఇకపోతే ఈ మూవీ కథ కోసం కొరటాల చాలా కసరత్తులు చేశాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది.
Read More : దేవర’ నుంచి మరో కొత్త అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమా?
Next Story






