Alia Bhatt: వైట్ శారీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కట్టిపడేసిన ఆలియా

by Pulgam srinivas |   (  Updated:2026-04-06 15:26:42  IST  )

తెల్లని చీరలో క్లాస్ లుక్స్‌తో ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.

Alia Bhatt: వైట్ శారీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కట్టిపడేసిన ఆలియా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈమె రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది.

ఈ బ్యూటీ ఇప్పటివరకు అనేక సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్‌లో ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.

పూల చీరలో హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అంజలి

ఆ ఫోటోలలో ఆలియా భట్ పొడవాటి కొంగు కలిగిన వైట్ కలర్ సారీ కట్టుకుని, దానికి మల్లెపూలలాంటి డిజైన్ కలిగిన ఒక ధారాన్ని ధరించింది. అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుని, మెడలో తెలుపు రంగు గవ్వలు పొదిగిన డిజైన్ కలిగిన నెక్లెస్‌ను ధరించింది.

కురులను సవరిస్తూ, వెనక్కు వేసుకుంటూ చాలా అందమైన లుక్స్‌తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారి, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

పోర్న్ సైట్‌లో జాన్వీ కపూర్ ఫొటో.. ఆమె రియాక్షన్‌కు నెటిజన్లు షాక్

Next Story