Job Notifications: TSPSC notifies 833 Assistant Engineer, Technical Officer posts

by Disha Web Desk 21 |
Job Notifications: TSPSC notifies 833 Assistant Engineer, Technical Officer posts
X

దిశ, కెరీర్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తంపోస్టులు - 833

పోస్టుల వివరాలు: పంచాయితీరాజ్, మున్సిపల్, అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితర విభాగాల్లో పోస్టులున్నాయి.

అసిస్టెంట్ ఇంజనీర్ - 434

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 399

అర్హత: అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 32,810 నుంచి రూ. 96,890 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేది: సెప్టెంబర్ 28, 2022.

చివరితేది: అక్టోబర్ 21, 2022.

వెబ్ సైట్: https://www.tspsc.gov.in

CISF Recruitment 2022 Notification Released for 540

Job Notification: Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Vacancies

Next Story