CISF Recruitment 2022 Notification Released for 540

by Disha Web Desk 21 |
CISF Recruitment 2022 Notification Released for 540
X

దిశ, కెరీర్ : సెంట్రల్ ఇండస్ర్టియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఏఎస్ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టేనోగ్రాఫర్.. పురుషులు - 94, మహిళలు - 10, డిపార్ట్ మెంట్ - 18) : 122

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్.. పురుషులు - 319, మహిళలు - 36, డిపార్ట్ మెంట్ - 63) : 418

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జిమినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

చివరితేది: అక్టోబర్ 25, 2022.

వెబ్ సైట్: https://cisfrectt.in

Next Story

Most Viewed