- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్టోబర్-5: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారంను కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారంను కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఏమీ లేకున్నా సరే నగలు కొనాలంటే మహిళలు చాలా ఆసక్తి కనబరుస్తారు. అయితే బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరబాద్‌లో నేటి బంగారం ధర
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 52, 590
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 57, 300
విజయవాడలో నేటి బంగారం ధర
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 52, 590
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 57, 300
Read More..
Next Story






