అక్టోబర్-5: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-05 03:22:09  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

అక్టోబర్-5: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల గృహ వినియోగ సిలిండర్ ధరలను తగ్గించడంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. నేడు గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ, 944

Read More..

అక్టోబర్-5: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే?

Next Story