- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
September-29:నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా చాలా మంది మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో వినాయక చవితి పండుగ సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. నిన్నటితో పోలిస్తే బంగారం రేట్లు భారీగా తగ్గాయి. తగ్గిన రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 53, 890కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 58,790గా ఉంది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరబాద్‌లో నేటి బంగారం ధర:
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 53, 890
24 క్యారెట్ల బంగారం ధర 58,790
విజయవాడలో నేటి బంగారం ధర:
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 53, 890
24 క్యారెట్ల బంగారం ధర 58,790
ఇవి కూడా చదవండి :
SEPTEMBER 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?