SEPTEMBER 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Kodari Anjali |   (  Updated:2023-09-29 03:00:56  IST  )

కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు

SEPTEMBER 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ. 109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66

లీటర్ డీజిల్ ధర రూ. 98.31

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర రూ110.48.

లీటర్ డీజిల్ ధర రూ.98

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర రూ. 11.76

లీటర్ డీజిల్ ధర రూ.99

Read More..

Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story