September 20 : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by Disha Web Desk 10 |
September 20 : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తాము. గత కొంత కాలం నుంచి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక నేటి గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు పెరిగి రూ.55,200 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 140 కు పెరిగి రూ.60,220 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,220

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,220

Todays Gold Rate in Hyderabad, Vijayawada (20 September, 2023)

తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Next Story

Most Viewed