తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Kodari Anjali |   (  Updated:2023-09-20 02:15:26  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు గ‌ృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు.

హైదరాబాదు: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 974

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944


Read More..

September 20 : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

Next Story