- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు పెట్రోల్, డీజీల్ ధరలు ఇవే
గత కొన్ని రోజులుగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను

X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజులుగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు కాగా, హైదరాబాద్, విశాఖ పట్నంలో పెట్రోల్,డీజిల్ ధరల వివరాల్లోకి వెళ్లితే..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా,డీజిల్ ధర రూ.97.82గా ఉంది. అలాగే విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉండగా, డీజిల్ ధర రూ.99.51గా ఉంది.
Next Story






