- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 210 తగ్గగా, గోల్డ్ ధర రూ.54, 500 గా నమోదయింది.అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 240 తగ్గగా, గోల్డ్ ధర రూ. 59, 450 గా నమోదయింది. ఇక వెండి ధరలు కూడా భారీగానే తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 75, 700 గా నమోదు అయింది.
Also Read: నేడు పెట్రోల్, డీజీల్ ధరలు ఇవే..
Next Story






