May 30: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

by Phanindra |   (  Updated:2023-05-30 03:03:37  IST  )

కొంత కాలం నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి

May 30: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు
X

xదిశ, వెబ్ డెస్క్: కొంత కాలం నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్లో మార్పులు చేస్తుంటారు. నిత్యావసర వస్తువులకు ధరలు పెరగడంతో సామాన్యులు ఏది కోనలనుకున్నా కూడా ఆలోచించాలిసిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.40

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58

లీటర్ డీజిల్ ధర రూ. 98. 58

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.45

లీటర్ డీజిల్ ధర రూ. 99.30

Also Read: మే-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Next Story